SRT Logo

శ్రీ రామదాసు ఛారిటబుల్ ట్రస్ట్

సభ్యత్వ కార్డు - సేవలు & అవకాశాలు

ఆవులు, కోడెలు, గేదెలు దత్తత తీసుకునే అవకాశం.
గో ఆధారిత వ్యవసాయం & ఉత్పత్తులపై ప్రత్యేక శిక్షణ.
సూచించబడిన షాపింగ్ మాల్స్ & రెస్టారెంట్లలో రాయితీలు.
విద్యార్థులకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ & ఉచిత శిక్షణ సేవలు.
వధూవరులకు వివాహ పరిచయ వేదిక (మ్యాట్రిమోనీ).
వైద్య సేవలు మరియు డయాగ్నోస్టిక్స్ లో రాయితీలు.
బ్లడ్ డోనర్స్ వివరాలు & అత్యవసర రక్త నిధి సేవలు.
దేవస్థానాలలో భోజనం & వసతి సౌకర్యాల ఏర్పాటు.
విద్యాసంస్థలలో విద్యాదానం కొరకు వాలంటీర్ల సేవలు.
అత్యవసర సమయంలో 24/7 సహాయక సహకారాలు.
రిజిస్ట్రేషన్ ఫీజు: ₹366/- (సంవత్సరానికి)
సంప్రదించండి: 7207245665, 7207245664

సభ్యత్వ నమోదు

శ్రీ రామదాసు ఛారిటబుల్ ట్రస్ట్ లో భాగస్వాములు అవ్వడానికి వివరాలు నింపండి.

* గమనిక: ట్రస్ట్‌లో జాయిన్ అవ్వడానికి పాత సభ్యుడి వివరాలు తప్పనిసరి.