శ్రీ రామదాసు విద్యా వికాస కేంద్రం

విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణ & విద్యా సహాయ వ్యవస్థ (Academic Support & Educational Rights Cell).

"పాఠశాలలో బోధన - ప్రతి విద్యార్థికి పూర్తి అవగాహన"

మా ప్రధాన లక్ష్యం

  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే సిలబస్ విద్యార్థులకు పూర్తిగా అర్థమయ్యేలా చేయడం.
  • విద్యార్థుల విద్యా హక్కులను పరిరక్షించడం.
  • తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు విద్యాసంస్థల మధ్య సరైన సమన్వయం కల్పించడం.

మా విధివిధానాలు

  • పాఠశాలలో బోధించిన పాఠాల ఆధారంగానే సహాయం ఉంటుంది.
  • అర్థం కాని అంశాలను Student Academic Feedback Register లో నమోదు చేస్తాము.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి వినతి ఇవ్వడం, అధికారులకు ఫిర్యాదు చేయడంలో మార్గదర్శకత్వం.

మా సేవలు & శిక్షణ

  • హోంవర్క్ పర్యవేక్షణ, స్టడీ ప్లానింగ్.
  • తల్లిదండ్రుల గౌరవం, గురువుల గౌరవం, యోగా, ధ్యానం.
  • స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సూర్య నమస్కారాలు, శారీరక వ్యాయామాలు.

Entrance fee

Monthly fee is just ₹200. Completely free services for orphans and semi-orphaned students.

Create a new account

Official login portal

Create a new account