శ్రీ రామదాసు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిస్సహాయంగా రోడ్లపై తిరుగుతున్న మరియు అక్రమ రవాణా నుంచి రక్షించబడిన గోవులను చేరదీసి సంరక్షించడం జరుగుతుంది. ప్రైమ్ మెంబర్ (ఒకేసారి ₹386 చెల్లించినవారు) మాత్రమే గోవుల దత్తత మరియు ఇతర సేవల్లో నేరుగా పాల్గొనగలరు.
| తేదీ | కేసు ID / లొకేషన్ | జంతువు వివరాలు | స్టేటస్ |
|---|---|---|---|
| 12-Jun-2026 | #RES-01 సిద్దిపేట హైవే |
2 ఆవులు (గాయపడినవి) | చికిత్సలో ఉంది |
ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే నిత్య గో గ్రాస స్పాన్సర్ షిప్, మరియు దత్తత తీసుకునే అవకాశం కల్పించబడుతుంది. మీరు మెంబర్ లాగిన్ బటన్ ద్వారా లాగిన్ అవ్వగలరు.